వైసీపీ ఎమ్మెల్సీకి జైలుశిక్ష
విజయవాడ: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడిరది. తూ.గో జిల్లా రామచంద్రాపురం(మ)…