ప్రమాదఘటనపై విచారణ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
విజయవాడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ఘటనపైవిచారణ చేయాలని ఆదేశం అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు అమరావతి: విజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.…