Tag: రాయలసీమ రాళ్లలో బంగారం వజ్రాలు దాగి ఉన్నట్లు నిర్ధారణ

రాయలసీమ రాళ్లలో బంగారం వజ్రాలు దాగి ఉన్నట్లు నిర్ధారణ

కర్నూలు, డిసెంబర్‌ 19:  రాయలసీమ రతనాల సీమ.. ఇది ఒకప్పటి నానుడి.. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని వజ్రకరూరు, జొన్నగిరిలో వజ్రాలు, విలువైన రంగురాళ్లు దొరుకుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోనూ బంగారం…