Tag: ముదురుతున్న టీడీపీ వైకాపా ఘర్షణలు

ముదురుతున్న టీడీపీ వైకాపా ఘర్షణలు

జమ్మలమడుగు:కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల మధ్య రోజు రోజుకూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ముద్దనూరు మండల కేంద్రంలో జరిగిన గొడవ మరువక ముందే ఈరోజు పెద్దముడియం మండలం కొండ సుంకేసుల గ్రామంలో వైసీపీ, టిడిపి కార్యకర్తల మధ్య…