Tag: మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో జేడీ(యూ)?

మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో జేడీ(యూ)?

పట్నా సెప్టెంబర్‌ 25: : జేడీ(యూ) మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందనే వార్తలను బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ తోసిపుచ్చారు. ఎన్డీయేకు జేడీయూ తిరిగి దగ్గరవుతుందని విూడియాలో సాగుతున్న ప్రచారం ఊహాజనితమేనని ఆయన కొట్టిపారేశారు. విపక్ష ఇండియా కూటమిని…