Tag: ప్రాసిక్యూషన్‌ వాదనలో పస లేదు

చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు

విజయవాడ, నవంబర్‌ 20: స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ మధ్యంతర బెయిల్‌ పై ఉన్న ఆయనకు ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్‌ ఇస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జునరావు తీర్పు…