Tag: నాలుగు నెలల్లో 43 వేల కోట్లు అప్పు

నాలుగు నెలల్లో 43 వేల కోట్లు అప్పు 

విజయవాడ, సెప్టెంబర్‌ 11: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారుతున్నా అప్పులు మాత్రం తగ్గడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు మయం చేసిందని గతంలో విపక్షంగా ఉన్న టీడీపీ విమర్శించింది. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించింది.…