Tag: తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్‌ బలయ్‌

తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్‌ బలయ్‌

హైదరాబాద్‌ అక్టోబర్‌ 25: తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్‌ బలయ్‌ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లోప్రారంబమైంది. ప్రతి ఏటా దసరా మరుసటి రోజు రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.…