Tag: తెలంగాణ వైద్య మండలి అధికారులు పలు క్లినిక్స్‌పై దాడి

తెలంగాణ వైద్య మండలి అధికారులు పలు క్లినిక్స్‌పై దాడి

హైదరాబాద్‌, మే 25: : తెలంగాణ వైద్య మండలి అధికారులు పలు క్లినిక్స్‌పై దాడి చేశారు. హైదరాబాద్‌, మేడ్చల్‌ పరిధిలోని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఐడీపీఎల్‌, చింతల్‌, షాపూర్‌నగర్‌లలో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. 8 మంది…