తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం
హైదరాబాద్ మార్చి 20:రaార్ఖండ్ గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్గా ఇవాళ ప్రమాణం చేశారు. రాధాకృష్ణన్తో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఆయనతోపాటు మంత్రులు, ఇతర ముఖ్య…