Tag: డిప్యూటీ సీఎం… రాజ్యంగ విరుద్ధమేమి కాదు:ధర్మాసనం

డిప్యూటీ సీఎం… రాజ్యంగ విరుద్ధమేమి కాదు:ధర్మాసనం

న్యూఢల్లీి, ఫిబ్రవరి 2:డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవి రాజ్యాంగంలో లేనప్పటికీ.. ఎలాంటి నిబంధనను ఉల్లంఘించలేదని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ విధంగా డిప్యూటీ…