జ్ఞానవాపి మసీదు కేసులో..హిందువుల పూజలకు లైన్ క్లియర్
లక్నో, ఫిబ్రవరి 26: జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు మరో కీలక తీర్పునిచ్చింది. మసీదు ప్రాంగణంలో హిందువుల పూజలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ని కొట్టివేసింది. ఫలితంగా…హిందూ పూజలకు లైన్ క్లియర్ అయింది. గత నెల ఇదే కోర్టు…