Tag: జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేట

జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేట

కర్నూలు, నవంబర్‌ 27: జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగుతోంది. దీని కోసం స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు క్యూ కడుతున్నారు. వజ్రాల కోసం రోజుల తరబడి పొలాల్లోనే వెతుకులాట ప్రారంభించారు.కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి…