జీవో నెంబర్ 77 రద్దుచేయాలనీ:ఎస్ఎఫ్ఐ,ఐఎఫ్ఎస్ డిమాండ్
అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం కలెక్టర్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేసి ఈ డిమాండ్ల సాధన కోసం కృషి చేయాలని వారు కోరడం జరిగింది…