Tag: జగన్‌ అంటే జైలు.. బాబు అంటే ఒక బ్రాండ్‌:నారా లోకేష్‌

జగన్‌ అంటే జైలు.. బాబు అంటే ఒక బ్రాండ్‌:నారా లోకేష్‌

శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మాట్లాడారు. రూ.కోట్లు ఖర్చుపెట్టి యాత్ర`2 సినిమా తీశారు. వైసీపీకి అంతిమయాత్రగా మారిపోయింది. డబ్బులిచ్చి సినిమాకు పొమ్మన్నా.. ఎవరు వెళ్లట్లేదు. నిజానికి జగన్‌ ఒక సైకో.. భస్మాసురుడు.…