Tag: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అక్టోబర్‌ 2న భువనేశ్వరి నిరాహార దీక్ష

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అక్టోబర్‌ 2న భువనేశ్వరి నిరాహార దీక్ష

అమరావతి సెప్టెంబర్‌ 30: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అక్టోబర్‌ 2న నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడిరచారు. అదే రోజు ప్రజలు సైతం తమ సంఫీుభావం తెలపాలని కోరారు.నంద్యాలలో…