Tag: గాజాలో భూతల దాడులకు సన్నద్ధమైన ఇజ్రాయెల్‌

గాజాలో భూతల దాడులకు సన్నద్ధమైన ఇజ్రాయెల్‌

జెరూసలెం అక్టోబర్‌ 26 : : పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్‌ను తుదముట్టించేందుకు గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్‌ సన్నద్ధమైంది. గాజాపై భూతల దాడులకు సమయం ఆసన్నమైందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వెల్లడిరచారు. అయితే గ్రౌండ్‌ ఆపరేషన్‌ ఎప్పుడు నిర్వహిస్తారనే…