Tag: కూలిన బంగారు గని.. 23 మంది మృతి

కూలిన బంగారు గని.. 23 మంది మృతి

న్యూ డిల్లీ ఫిబ్రవరి 22:సెంట్రల్‌ వెనిజులాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్‌ పిట్‌ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.…