Tag: ఐఈడీ బాంబుల తయారీలో నిష్ణాతుడైన పాకిస్థాన్‌ ఉగ్రవాది క్వారి ఎన్‌కౌంటర్‌

ఐఈడీ బాంబుల తయారీలో నిష్ణాతుడైన పాకిస్థాన్‌ ఉగ్రవాది క్వారి ఎన్‌కౌంటర్‌

శ్రీనగర్‌ నవంబర్‌ 23: ఐఈడీ బాంబుల తయారీలో నిష్ణాతుడైన పాకిస్థాన్‌ ఉగ్రవాది క్వారి.. ఇవాళ జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఆ ఉగ్రవాది స్నైపర్‌గా కూడా శిక్షణ పొందాడు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో అతను స్నైపర్‌గా శిక్షణ తీసుకున్నాడు. పాకిస్థాన్‌`ఆఫ్ఘనిస్తాన్‌…