Tag: ఏసీబీ వలలో మడకశిర సబ్‌ రిజిస్ట్రార్‌

ఏసీబీ వలలో మడకశిర సబ్‌ రిజిస్ట్రార్‌

మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర సబ్‌ రిజిస్ట్రార్‌ దామోదర్‌ రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. మడకశిర మండల పరిధిలోని గంతలపల్లికి చెందిన రైతు హనుమంతరెడ్డి తన 6.36 ఎకరాలఅసైన్డ్‌ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాలని సబ్‌ రిజిస్ట్రార్ను ఆశ్రయించారు.…