Tag: ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోంది: సీపీఐ రామకృష్ణ

ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోంది: సీపీఐ రామకృష్ణ

విజయవాడ:’చలో విజయవాడ’కు అంగన్వాడీలు పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూల అనుబంధ సంఘాల అంగన్వాడీలు శాంతియుత ఆందోళనకు సిద్ధమయ్యారు..దీంతో ‘చలో విజయవాడ’కు అనుమతి లేదంటూ వారిని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి…