Tag: ఏపీలో తాగునీటి కోసం నాగార్జునసాగర్‌ నుండి నీరు విడుదల

ఏపీలో తాగునీటి కోసం నాగార్జునసాగర్‌ నుండి నీరు విడుదల

అమరావతి మార్చ్‌ 1: ఏపీలోని రెండు జిల్లాలకు తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి మూడు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఫిబ్రవరి 1 న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం…