Tag: ఎన్నికల బాండ్‌ చుట్టూ రాజకీయాలు

ఎన్నికల బాండ్‌ చుట్టూ రాజకీయాలు

విజయవాడ, అక్టోబరు 7:ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఎన్నికల బాండ్స్‌ చుట్టూ తిరుగుతున్నాయి. స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంలో 27 కోట్ల రూపాయలు, ఎన్నికల బాండ్ల రూపంలో తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి వచ్చాయని సీఐడీ ఆరోపిస్తోంది. దీన్నే సాక్ష్యంగా కోర్టులో ప్రవేశ పెడుతోంది. చంద్రబాబు బెయిల్‌…