Tag: ఉత్తరాఖండ్‌ లో కామన్‌ సివిల్‌ కోడ్‌

ఉత్తరాఖండ్‌ లో కామన్‌ సివిల్‌ కోడ్‌

డెహ్రాడూన్‌, మార్చి 13: ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం యునిఫామ్‌ సివిల్‌ కోడ్‌ అమల్లోకి తీసుకొచ్చింది. మార్చి 13వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.సివిల్‌ కోడ్‌ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ చరిత్ర సృష్టించింది. గత నెలలో అసెంబ్లీలో ఈ బిల్‌…