ఇంకా అందుబాటులోకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్
విజయవాడ, ఆగస్టు 30: సమస్య ఏదైనా తాము పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదేపదే చెబుతోంది. గత జూన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి…