Tag: ఆస్తి వివాదం.. రెండు రోజులు రోజులు ఆగిన అంత్యక్రియలు

ఆస్తి వివాదం.. రెండు రోజులు రోజులు ఆగిన అంత్యక్రియలు

  నేరేడుచర్ల మే 17: రోజు రోజు కు మానవత్వం మంట కలిసిపోతుంది. మానవ సంబంధాలు, విలువలు రోజురోజుకు దిగజారుతూ అంతరించిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఒకప్పుడు ప్రేమానురాగాలు ఉండేవి. రాను రాను డబ్బుపై వ్యామోహం పెరిగి బంధుత్వాలు తగ్గుకుంటూ వస్తున్నాయి.…