ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కొడుకు
నెల్లూరు, సెప్టెంబర్ 12: ఏపీలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కసాయి కొడుకు కన్న తండ్రినే దారుణంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకలపూండ్లలో పాలెపు వెంకటేశ్వర్లు, అతని కుమారుడు శివాజీకి గత…