Tag: అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి:జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్

అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి:జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్

రాయచోటి, నవంబర్ 6:జగనన్నకు చెబుదాం స్పందన అర్జీలపై సానుకూలంగా స్పందిస్తూ నిర్ధేశిత గడువులోగా సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం  కలెక్టరేట్లోని స్పందన హాలులో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం…