స్వామినాథన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
హైదరాబాద్ సెప్టెంబర్ 28: భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో…