సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను మర్యాదపూర్వకంగా కలిసిన చమర్తి జగన్ రాజు
మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా నియమించిన రాజంపేట టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ రాజు రాయచోటి: అన్నమయ్య జిల్లా కడప మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను మర్యాదపూర్వకంగా కలిసి దుశాలవాకప్పి గజమాలవేసి…