షిర్డీలో తెలుగువారు నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు
అమరావతి: షిర్డీలో తెలుగువారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి సందర్శించారు. సాయిబాబా దర్శనానికి గురువారం మహారాష్ట్ర వెళ్లిన చంద్రబాబు దంపతులు ఆ ఆశ్రమాన్ని సందర్శించారు. ద్వారకామయి పేరుతో నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమానికి తెలుగు వారైన…