శ్రీవారి సేవలో టీ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి
తిరుమల:తెలంగాణ కు రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి స్వామి…