వైసీపీకి దూరమవుతున్న సొంత సామాజికవర్గం
నెల్లూరు, డిసెంబర్ 12: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి,ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి .తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,గాజువాకనుంచి వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి.ఇలా ఒకరి తర్వాత ఒకరు…