వైఎస్ కుటుంబం తో పోటీ సాధ్యమేనా
కడప, మార్చి 28 : కడప జిల్లా పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబమే. దశాబ్దాలుగా జిల్లాను ఏకచత్రాధిపత్యంతో ఏలిన వైఎస్ కుటుంబంలో…ఇప్పుడు ఆయన వారసుడు జగన్ సైతం ఆ పట్టుకోల్పోకుండా రాజకీయం నెరుపుతున్నారు. వివిధ…