ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల షెడ్యూల్:మే 13 పోలింగ్, జూన్ 4 కౌంటింగ్
మే 13 పోలింగ్, జూన్ 4 కౌంటింగ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విజయవాడ, మార్చి 16: లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.…