చిన్నారుల టాయ్స్, లంచ్ బాక్సుల్లో దాచి డ్రగ్స్ రవాణా..పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
ముంబై జూన్ 1: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ.కోటికిపైగా విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్త…