Tag: రేవో..

జేసీ బ్రదర్స్‌ కు చావో, రేవో..

అనంతపురం,నవంబర్‌ 15: ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది జెసి బ్రదర్స్‌. తాడిపత్రి నియోజకవర్గం లో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం జేసీ కుటుంబానిదే అవుతుంది. అటువంటిది 2019 ఎన్నికల్లో…