రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు ఎంపిక
బాపట్ల జిల్లా యోగాసన ఛాంపియన్ షిప్2023 పోటీలు స్థానిక ఎకో హౌస్ నందు యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలోజరిగినవి. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కళ్ళం హరినాద్ రెడ్డి సభలో పాల్గొని ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లాగా ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా సంస్థ…