రక్షక భటుడే… యముడైతే
హైదరాబాద్, ఫిబ్రవరి 20 :సినీమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు దక్కాలంటే.. టాలెంట్ ఒక్కటే సరిపోదు. టాలెంట్‌తోపాటు, డబ్బులు, ఎవరు పిలిస్తే వారి వద్దకు వెళ్లే చొరవ ఉండాలి అంటారు. అప్పుడే వద్దన్నా అవకాశాలు వస్తాయన్న ప్రచారం ఉంది.…