మాస్కో ఉగ్రదాడి ఘటన.. కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన ఉగ్రవాదులు
మాస్కో మార్చ్ 25: రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.…