బీజేపీకి మిత్రపక్షాలే మైనస్సా
న్యూఢల్లీి, జూన్ 3: సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. మంగళవారం అసలు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ప్రజానాడిని పూర్తిస్థాయిలో పసిగడతాయా లేదా అన్న చర్చను కాసేపు పక్కనపెడితే.. ఆదివారం అంచనాలు విడుదల చేసిన అన్ని సంస్థలు…