బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ సాంగ్
మహబూబ్ నగర్, మార్చి 26: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బర్రెలక్కగా ప్రాచుర్యం పొందిన కర్నే శిరీష త్వరలో పెళ్లి చేసుకోనుంది. తనకు కాబోయే భర్త ఎవరు? పెళ్లి తేదీ ఎప్పుడు? ఈ వివరాలను…