ప్రవల్లిక ఆత్మహత్య కేసు.. పలువురు నేతలపై కేసులు నమోదు
ప్రవల్లిక ఆత్మహత్య కేసు.. పలువురు నేతలపై కేసులు నమోదు హైదరాబాద్: ప్రవల్లిక ఆత్మహత్య పై ఆందోళన చేసిన రాజకీయ, విద్యార్ది నాయకులపై కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 13 మందిపై చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేసారు. సెక్షన్స్ 143, 148,…