Tag: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌

ఒక సెకనులో 150 సినిమాలను డౌన్‌లోడ్‌

బీజింగ్‌, నవంబర్‌ 17:అద్భుత టెక్నాలజీల ఆవిష్కరణలో శరవేగంగా దూసుకుపోతున్న చైనా, మరో మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ను విజయవంతంగా వినియోగంలోకి తెచ్చింది. ఇది ఎంత వేగవంతమైందంటే.. ఒక సెకనులో 150 సినిమాలను డౌన్‌లోడ్‌ చేయవచ్చు. సెకనులో 1.2…