ప్రత్యేక హోదా సహా ఇతర హావిూలు అమలు చేయాలి:సీఎం జగన్
ప్రత్యేక హోదా సహా ఇతర హావిూలు అమలు చేయాలి విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలి ఢల్లీిలో ప్రధాని నరేంద్ర మోడీ తో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ ఢల్లీి పర్యటనకు వెళ్లిన ఏపీ…