ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తున్న అవినీతి
ప్రపంచంలో తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారిపోతున్నది. పారదర్శకత పలుచబడుతున్నది. మానవీయత మంటగలుస్తున్నది. అక్రమార్కులు పేట్రేగిపో తున్నారు. లంచగొండితనం రాజ్యమేలుతున్నది. ఆకలి కన్నా తీవ్రమైన సమస్యగా…