ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి చంద్రబాబు మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర
విజయవాడ, మార్చి 26: సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తుండడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. సీఎం జగన్ మేమంతా…