ప్రచారాస్త్రంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్
విజయవాడ, మే 5: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తే.. వాస్తవాలను మభ్యపెట్టి లేని పోని దుష్ప్రచారం చేస్తోందని తిప్పికొడుతోంది…