పురంద్రీశ్వరి పై సోషల్ విూడియాలో ట్రోల్
విజయవాడ, అక్టోబరు 13: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన ఎన్టీఆర్ కుమార్తె పురంద్రీశ్వరి పై సోషల్ విూడియాలో ట్రోల్ చేస్త్?న్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీ పక్షాన నిలుస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. పురంద్రీశ్వరి తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా…