Tag: పలు అభివృద్ధి పనులలో పాల్గొన్న 34వార్డు ఇన్‌చార్జి

పలు అభివృద్ధి పనులలో పాల్గొన్న 34వార్డు ఇన్‌చార్జి

అన్నమయ్య జిల్లా,రాయచోటి:రాయచోటి పట్టణం, మాసాపేటకు చెందిన 34వార్డు కౌన్సిలర్‌ కుమారులు,వార్డు ఇన్‌చార్జిల జి.ఎం.డి ఇర్షాద్‌,జి.ఎం.డి ఇమ్రాన్‌ సోమవారం జిల్లా కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.సోమవారం జిల్లా కేంద్రం రాయచోటి34 వార్డు పరిధిలో చేపట్టనున్న కలెక్టర్‌ బంగ్లా ,జాయింట్‌ కెలక్టర్‌…